
RGV’s Quotes In Telugu: Ram Gopal varma popularly known as RGV is an Indian Film Director. He is known for his controversial statements and unique type of movies. He has also written a novel with the name Naa Ishtam. There are some quotes said by him. You will know what type of mindset does RGV has. Let’s see what he said:
RGV’s Quotes In Telugu – తెలుగులో
గుంపు నుండి వేరుగా నిలబడలేని ధైర్యం లెకపొథెయ్ ఈపాటికి గుంపులో ఒకడిగాన్నే మిగులుతాం.
మాత విశ్వాసం మీకు జవాబు ఇవ్వదు ప్రశ్నలు అడగకుండా నోరు మూయిస్తుంది అంతేయ్ .
తెలివి అయినా వాడు నీటి లుతోని ఒక కాలితో కొలుస్తారు . మూర్కుడు రెండు కాలతో కొలుస్తారు . నాలాంటి జీనియస్ మాత్రం వేరేవాడి కాలతో కొలుస్తారు
నీకు ధనవంతులనీ ఇష్టమా ? పెద్ద వారాంటేయ్ ఇష్టమా అన్ని అడిగితేయ్ నేను నాకు ధనవంతుడు అంతే నీ ఇస్తామని చెప్తా . ఎందుకంటే డబ్బు సంపాదించడంలో పెద్ద వార కన్నా సంపనులకే ఎక్కువ మేధస్సు ఉంది కాబట్టి
అన్నిటిని దేవుడు సృష్టించుకుంటే , దయాని ఎందుకు సృష్టించినటు ? దేవుడు సృష్టించక పోయి ఉంటెయ్ మరి ఎవరు సృష్టించి నట్టు .
వాలు ఇద్దరు ఎంతగానో ప్రేమించుకున్నారు , కానీ తరువాత సంతోషంగా బ్రథలేక పోయారు . కారణం పెళ్లి చేసుకున్నారు .
నేను ఎపుడు ప్లాపులు తీయలేదు . అసలు సినిమా అనేది ఎల్లా తీయకూడదో అన్న విషయం తెలుసుకునే క్రమంలో కూడా చల్ల సార్లు సక్సెస్ ఆయను .
ఎపుడు రాజకీయ నాయకులని విమర్శించే సాధారణ పౌరుడు , రాజకీయ నాయకుడు కాగలితేయ్ , రాజకీయ నాయకుల కంటే ఎక్కువగా దోచు కుంటాడు.
స్లో అండ్ స్టడీ అంటూ జీవితం మొత్తాన్ని వృధా చేస్కోవడం కంటే స్పీయేడు పెంచి దెబ్బ తగిలించు కోవడం మంచిది .
చాలా మంది పుట్టిన రోజులు ఎందుకు జరుపు కుంటారు అంటే 365 రోజుల్లో కనీసం ఆహ్ ఒక రోజు అయినా కనీసం కొంత మంది ముందు అయినా ఫేమస్ గ ఫీల్ అవడం కోసం .
అవకాశం మీ తలుపు ఎపుడు తాడు తుందా అన్న వేచి చూసుకునే కన్నా తలుపు తెరిచి ఉంచడం మంచిది .
ఇండియా లో ఉన్న అమెరికన్స్ కన్నా , అమెరికా లో ఉండేయ్ ఇండియన్స్ ఏయ్ ఎక్కువ . దీని బట్టి అర్ధం అవుతున్ది ఏమిటి అంతే . అమెరికన్స్ India ని ప్రేమిస్తున్న దానికంటేయ్ . ఇండియన్స్ అమెరికా ని ఎక్కువ ప్రేమిస్తున్నారు .
నేను నాస్తికుడని , ఎందుకంటేయ్ నేను దైవాన్ని అర్ధం చేసుకున్నాను .
నేను ప్రతి ఉదయం లేచి ఈ ప్రపంచం లో నేను ఎం చేస్తున్న అన్ని అనుకుంటూ ఉంటాను . అలాగే ప్రతి రాత్రి ఈ ప్రపంచం నన్ను ఎందుకు ఉండ నిస్తుంది అన్ని అనుకుంటూ ఉంటాను
మనకు జీవితములో సమస్యలు లెకపొథెయ్ బోర్ కొట్టి చచ్చిపోవడం కాయం .
RGV’s Quotes In Telugu
Gumpu nundi veruga nilabadaleni dhairyam lekapothey epatiki gumpulo okadiganne migulutham.
Matha vishwasam meeku javaabu eevadhu. Prashnalu adagakunda noru mooyisthundhi anthey.
Thelivi ayina vaadu neeti luthoni oka kaalitho kolusthadu. Moorkudu rendu kaalatho kolusthadu. Naalanti Genius mathram verevadi kaalatho kolusthadu
Neeku dhanavanthulaney istama? Pedha varantey istama anni adigithey nenu naaku dhanavanthuu antey ney istamani cheptha. Endukante dabbu sampadinchadamlo pedha vara kanna sampanulake ekuva medhasu undhi kabati
Annitini Devudu Srustinchukunte, Dayaani enduku srustinchinatu? Devudu Srustinchaka poyi untey mari evaru Srustinchi nattu.
Vaalu Eedharu enthagano preminchukunaru, Kaani tharuvatha santoshamga brathaleka poyaru. Karanam pelli cheskunaru.
Nenu epudu floplu theeyaledhu. Asalu cinema anedhi ella theeyakudadho anna vishayam thelusukuney kramamlo kuda challa sarlu success ayanu.
Epudu Rajakiya Nayakulani Vimarshinchey sadharana pourudu, Rajakiya Nayakudu kagalithey, Rajakiya Nayakula kante ekuvaga dhochu kuntadu.
Slow and Steady antu jeevatham mothanni vrudha cheskovadam kante speedu penchi debha thagilinchu kovadam manchidhi.
Chaala Mandhi Puttina Rojulu enduku jarupu kuntary 365 rojullo kanisam aah oka roju ayina kanisam kontha mandhi mundhu ayina famous ga feel avadam kosam.
Avakasam mee thalupu epudu thadu thundha anni vechi chuskuney kanna thalupu therichi unchadam manchidhi.
India Lo unna Americans kanna, America lo undey Indians ey ekuva. Dheeni batti ardham avthunadhi emiti antey. Americans India ni premisthuna danikantey. Indians America ni ekuva premisthunaru.
Nenu Naasthikudni, Endukantey nenu Dhaivani ardham chesukunanu.
Nenu prathi udayam lechi ee prapancham lo nenu em chesthuna anni anukuntu untanu. Alage prathi rathri ee prapancham nannu enduku unda nisthundhi anni anukuntu untanu
Manaku jeevithamulo samasyalu lekapothey bore kotti chachipovadam kaayam.
Also Read: Love Quotes In Telugu