Love Quotes In Telugu: Love is an wonderful feeling, It is beautiful when two people are in love together. It is painful when it breaks and it is hurtful when its from one sided. Love teaches us so many things, It makes us a person who we are and we understand who stands by us. To make this feeling even more beautiful. We have got some wonderful quotes in Telugu which would definitely touch your hearts.
భాషలు వేరైనా బావాలు ఒక్కటే మనసులు వేరైనా మమతానురాగాలు ఒక్కటే దారులు వేరైనా గమ్యాం ఒక్కటే నువ్వు నేను వేరైనా మన ప్రేమ ఒక్కటే
ఎలా చెప్పాను ప్రియా…
మనం ఒకరికి ఒకరమని..
ఒకరంటే ఒకరికి ప్రాణమని..
ఒకరిని విడిచి ఒకరం వుండలేమని..
చివరి క్షణం వరకు ఎదురు చూస్తా చీకటి నిండిన నా మనుసులోకి నువ్వు వస్తావని…
ఈ ప్రపంచంలో విలువైనిదంటూ ఏది లేదు.. నీ నుండి నేను పొందే ప్రేమ తప్ప !!!
పదే పదే నీకు కాల్ చేసేది, మెసేజ్ పెటేది నాకు టైమ్ పాస్ కాకా కాదు .. అన్ని సార్లు నువ్వు నాకు గుర్తుకు వస్తున్నావని నీకు అర్ధం కావటానికి …
నీకై తపించే కనులకే తెలుసు నీకోసం ఎంతగా ఏడుస్తున్నానో….!!
కళ్ళకు నచ్చిన వారిని కన్ను మూసి తెరిచేలోపు మర్చిపోవొచ్చు కానీ మనసుకు నచ్చిన వారిని మరణం వరకు మరువలేము …
నీ జ్ఞాపకాలే నా ప్రాణం నీ జ్ఞాపకాలతోనే నా ప్రయాణం
నీ ఎదురుగా కాలాన్ని మరచిపోయాను.. నువ్వు లేనప్పుడు నవ్వుని కూడా మరచిపోయాను..
నాకు దూరమయ్యావనే బాధ కంటే .. వేరేవాళ్లకు దగ్గరాయవనే బాదే ఎక్కువగా ఉంది…
నిజమైన ప్రేమికులు ఎప్పటకి విడిపోరు.. ఒక వేళా విడిపోతే అది ప్రేమ అనిపించుకోదు ..!!
నీ ద్వేషానికి కారణం ఉంటుందేమో కానీ నా ఇష్టానికి కారణం లేదు,ఉండదు …
నిన్ను చూసి చిరునవ్వు చిందించే కళ్ళు ఎన్నయినా ఉండవచ్చు.. కానీ నీ కోసం కన్నిళ్ళు కార్చే కళ్ళు కొన్ని మాత్రమే ఉంటాయి.. చిన్న చిన్న కారణాలు కోసం వాటిని ఎప్పుడూ దూరం చేసుకోకండి!!!
ఈ జన్మలో నీ ప్రేమ మాత్రమే నాకు దొరికింది.. మరో జన్మ ఉండటం నిజమైతే నాకు నే ప్రేమతో పటు నీతో జీవితాన్ని కూడా పంచుకునే అదృష్టం ఉండాలి అని కోరుకుంటూ… నీ బంగారం…!!!!
ప్రేమికులు మధ్య విడిపోయే అంత పెద్ద గొడవలేం రావు.. విడిపోవాలనే ఆలోచన తప్ప …